విజయవాడ కృష్ణానది ఒడ్డున కార్తీక దీపాలు విడిచిపెట్టిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

ఆంధ్రప్రదేశ్

 

కార్తీక మాసం మహా పుణ్యకాలం 3వ సోమవారం సందర్బంగా విజయవాడ లో కృష్ణానదీ ఒడ్డున కార్తీకదీపాలు విడిచిపెట్టి, అనంతరం రాష్ట్రo సుభిక్షం గా ఉండాలని అ పరమేశ్వరుడి దర్శనం చేసుకున్నారు….గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి….

4th Estate News,vijayawada@ 4thestate.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *