నవ దుర్గ క్రషర్ కార్మికులకు టిబి ముక్తి భారత్ అభియాన్ అవగాహన
సాలూరు, సెప్టెంబర్ 1,(4th Estate News) ప్రోగ్రాం లో భాగంగా దుగ్ధిసాగరం గ్రామం దగ్గర లో ఉన్న శ్రీ నవదుర్గ క్రషర్ లొ పని చేస్తున్న కార్మికులకు క్షయవ్యాధి పై అవగాహన చెయ్యటం జరిగింది. టిబి ముక్తి భారత్ అభియాన్ ప్రోగ్రాం లో ప్రతి వ్యక్తి కి టిబి స్క్రీనింగ్ చేసి టిబి నిర్ధారణ పరీక్షలు చెయ్యటం జరుగుతుంది .ఎక్కువగా చెడు అలవాట్లు ఉన్న వారికి ముసలి వాళ్ళకు,వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళకు దీర్ఘకాలిక వ్యాధులు […]
Continue Reading