అంతర్ రాష్ట్ర డిఎస్సి ఎన్జీవో బృందం ప్రకృతి సేద్య పరిశీలన
పాచిపెంట రూరల్,సెప్టెంబర్ 5,(4th Estate News) ప్రకృతి సేద్యం వలన లాభాలు అంతర పంటల వలన కలిగే ఫలితాలను తెలుసుకోవడం కోసం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ నుండి 16 మంది సభ్యులతో కూడిన డీఎస్సీ ఎన్జీవో బృందం పాచిపెంట మండలంలో పర్యటించింది ఈ సందర్భంగా అమ్మ వలస, కర్రివలస గ్రామాలలో అమలవుతున్న ప్రకృతి సేద్య పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మహిళా రైతులు ఆల్తి సరస్వతమ్మ, లండ సుమలత లతో మాట్లాడి […]
Continue Reading