శ్రీ కృష్ణుడి బోధనలు ఆచరణీయం…
శ్రీ కృష్ణుడి బోధనలు ఆచరణీయం… విజయవాడ, ఆగస్టు 24 ,(4th Estate News) శ్రీ కృష్ణ పరమాత్మ బోధనలు సదా ఆచరణీయమని సీనియర్ జర్నలిస్ట్ చెన్నాప్రగడ శర్మ అన్నారు. చిన్నతనం నుంచి భక్తితత్వంతోపాటు ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. వాగ్దేవి క్రియేషన్స్ యూట్యూబ్ చానల్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన శ్రీకృష్ణ వేషధారణ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఆదివారం విజయవాడ ఏలూరురోడ్డులోని […]
Continue Reading