కొత్త వారి గృహప్రవేశం ఆహ్వానంకి ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర
కొత్త వారి గృహప్రవేశం ఆహ్వానంకి ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర విజయనగరం,ఆగస్టు 17,4th Estate News 17 ఆగష్టు నెల 2025, ఆది వారం, విజయనగరం లోని, ఆదిత్య బృందావనం 3 అంతస్తు , కొత్త అగ్రహారం 1వ వీధి , ఐసిఐసిఐ బ్యాంక్ ప్రక్కన ప్రక్కన గల కొత్త అప్పారావు(రాజా), కుమారిల నూతన గృహప్రవేశం కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి.జిల్లా అధ్యక్షులు , భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాస […]
Continue Reading