రసాయనాల కంటే కషాయాలే మిన్న
తినే తిండి ఆరోగ్యవంతమైనదిగా ఉండాలంటే పంటలను కూడా ఆరోగ్యవంతంగా పండించాలని పంటలు ఆరోగ్యంగా పండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. విశ్వనాధపురం గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది భాగంగా ప్రకృతి సేద్య పద్ధతులలో పండిస్తున్న కూరగాయల పంటల నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా యువ రైతు హర్షద్ పండిస్తున్న చిక్కుడు బీర వంగ మిరప పండ్ల తోటల నమూన రైతులతో కలిసి క్షేత్ర సందర్శన చేశారు రైతు మాట్లాడుతూ ఇప్పటివరకు ఎలాంటి […]
Continue Reading