హీరో ధనుష్‌తో డేటింగ్ నిజమేనా? అసలు విషయం తేల్చేసిన మృణాళ్ ఠాకూర్
సినిమా ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్లపై డేటింగ్ రూమర్లు రావడం కొత్తేమీ కాదు. అయితే ఇటీవల వచ్చిన ఒక రూమర్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ల డేటింగ్ వ్యవహారం. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ డేటింగ్ రూమర్లకు బలం చేకూరేలా వీరిద్దరు కలిసున్న ఒకటి, రెండు వీడియోలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జరిగిన ‘సన్ ఆఫ్ […]
Continue Reading