స్వచ్ఛ ఆంధ్ర -2025 అవార్డుల ప్రధానం
సాలూరు పురపాలక సంఘం స్వచ్ఛ్ ఆంధ్ర -2025 స్వచ్చ సాలూరు మున్సిపాలిటీగా జిల్లాస్థాయిలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మున్సిపల్ డీఈ బి.వర ప్రసాద్ రావు , శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్. బాలకృష్ణ స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకున్నారు. జిల్లాస్థాయిలో స్వచ్ వారియర్స్ కేటగిరీ క్రింద జి. వెంకటరమణ అవార్డు అందుకోవడం జరిగింది.
Continue Reading