ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర కేబినెట్ మరో గుడ్‌న్యూస్.. కొత్త సెమీకండక్టర్ల యూనిట్‌కు ఆమోదం

దేశంలో సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఒక పెద్ద ముందడుగు వేసింది. నాలుగు కొత్త ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌ తోపాటు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనుంది. ఈ పథకాలలో మొత్తం రూ.4,594 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గతంలో ప్రభుత్వం ఆరు సెమీకండక్టర్ ప్రాజెక్టులను ఆమోదించిందని, ఇప్పుడు మరో నాలుగు ప్రాజెక్టులను చేర్చడంతో ఈ సంఖ్య 10కి చేరుకుందని ఆయన […]

Continue Reading