మాతృ భాష అమృతం వంటిది…
విజయవాడ, ఆగస్టు 29 ( 4th Estate News) అమ్మ భాషను మించిన భాష మరేదీ లేదని ప్రముఖ కథా రచయిత పొన్నాడ సత్య ప్రకాశరావు అన్నారు. అమ్మ భాషలో నేర్చుకున్నటువంటి విద్య మాత్రమే మనల్ని నిష్ణాతులుగా తయారు చేస్తుందని అటువంటి అమ్మ భాషను మర్చిపోయినట్లయితే మనకు మిగిలిన భాషలు నేర్చుకోవడం కూడా చాలా కష్టం అవుతుందన్నారు. విద్యార్థులంతా చిన్ననాటి నుండి తమ అమ్మ భాషపై మమకారాన్ని పెంచుకోవాలని సూచించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి […]
Continue Reading