గుమడామ్ లో 30 కేజీల లడ్డూ లాటరీలో బొత్స విజయలక్ష్మి విజయం

  సాలూరు,సెప్టెంబర్ 7,(4th Estate News) వినాయక నవరాత్రుల వేడుకల్లో భాగంగా, ఆర్ఎస్ బాయ్స్ యూత్ కమిటీ శ్రీ బాల గణపతి 30 కేజీల భారీ లడ్డూ లాటరీని నిర్వహించింది. ఈ లాటరీలో బొత్స విజయలక్ష్మి అదృష్టవంతురాలిగా నిలిచారు. లడ్డూను గెలుచుకున్న అనంతరం, బొత్స విజయలక్ష్మి కుటుంబసభ్యులు, పిల్లలతో కలిసి గుమ్మడం తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఊరేగింపులో పాల్గొని, భక్తి మరియు ఉత్సాహం రద్దీగా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో […]

Continue Reading

స్త్రీ శక్తి పథకం మహిళల ఆర్థిక సాధికారత కు మరో ముందడుగు

సాలూరు,సెప్టెంబర్ 7,(4th Estate News) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబన, సాంఘిక శక్తివంతం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన “స్త్రీ శక్తి పథకం” ద్వారా వేలాది మహిళలకు మేలుచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయం నుండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వరకు ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. సుమారు 7,000 మంది మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై, ఉత్సాహంగా ఈ […]

Continue Reading

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యదర్శి కోలగట్ల రమాదేవి కి ఘన సత్కారం

    సాలూరు, సెప్టెంబర్ 5,(4th Estate News) భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 5 న భారత మాజీ రాష్ట్రపతి గొప్ప తత్వవేత్త విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. ఆయన జీవితాన్ని బోధన విద్యారంగానికి అంకితం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవిక్లబ్ విజయం వారు, ఆర్యవైశ్య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు, ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించినారు ఈ కార్యక్రమం లో క్లబ్ అధ్యక్షులు కోలగట్ల వెంకట గోపాలరావు, […]

Continue Reading

సాలూరు దీప్తి స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు!

    సాలూరు,సెప్టెంబర్ 5,(4th Estate News) మాజీ రాష్ట్రపతి, విద్యా రంగం  కోసం ఎంతో కృషి చేసిన మహా వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు ఘనం గా నిర్వహించారు.ఈ సందర్భం గా సాలూరు లో కార్పొరేట్ సంస్థలను అధిగమించి,”అంతకు మించి” అనేలా ప్రతి సంవత్సరం విద్యార్ధులు ఫలితాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులు సతీష్. యశోద. లక్ష్మి. నిర్మల  హెడ్ మాస్టర్ నాగేశ్వర రావు లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.  

Continue Reading

ఆర్యవైశ్య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల గ్రహీతలకు సత్కారం

  ఆర్యవైశ్య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల గ్రహీతలకు సత్కారం…   సాలూరు, సెప్టెంబర్ 5,(4th Estate News) సెప్టెంబర్ 5 భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 5 న భారత మాజీ రాష్ట్రపతి గొప్ప తత్వవేత్త ,విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. ఆయన జీవితాన్ని బోధన విద్యారంగానికి అంకితం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవిక్లబ్ విజయం వారు, ఆర్యవైశ్య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు, ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించినారు […]

Continue Reading

యూరియా కరువు వచ్చింది.

  సాలూరు, సెప్టెంబర్ 6,(4th Estate News) రైతు బాంధవుడునని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ నెల వచ్చినంత వరకు రైతులకు విత్తనాలు, యూరియా అందించడంలో విఫలమైందని మాజీ మంత్రి పి. రాజన్న దొర కూటమి ప్రభుత్వ పై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అయితేనేమి రాజశేఖర్ రెడ్డి అయితేనేమి రైతులకు ఉన్న ఉచిత విద్యుత్ ఇవ్వడంతోపాటు బకాయిలను రద్దు చేస్తామని చెప్పి రద్దు చేశారన్నారు. రైతుల బ్యాంకులో ఉన్న […]

Continue Reading

చిన్న శ్రీను కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర

    విజయనగరం,సెప్టెంబర్ 5,(4th Estate News) విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన *జడ్పీ చైర్మన్,భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త ,గొప్ప మానవతావాది గా పేరున్న మజ్జి.శ్రీనివాసరావు(చిన్న శ్రీను) జన్మదిన వేడుకల్లో *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను కి పూలబొకే అందజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు నియోజక వర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

Continue Reading

అంతర్ రాష్ట్ర డిఎస్సి ఎన్జీవో బృందం ప్రకృతి సేద్య పరిశీలన

    పాచిపెంట రూరల్,సెప్టెంబర్ 5,(4th Estate News) ప్రకృతి సేద్యం వలన లాభాలు అంతర పంటల వలన కలిగే ఫలితాలను తెలుసుకోవడం కోసం   మహారాష్ట్ర ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ నుండి 16 మంది సభ్యులతో కూడిన డీఎస్సీ ఎన్జీవో బృందం పాచిపెంట మండలంలో పర్యటించింది ఈ సందర్భంగా అమ్మ వలస, కర్రివలస గ్రామాలలో అమలవుతున్న ప్రకృతి సేద్య పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మహిళా రైతులు ఆల్తి సరస్వతమ్మ, లండ సుమలత లతో మాట్లాడి […]

Continue Reading

అప్పికొండ కు ఘన సత్కారం…

అప్పికొండ కు ఘన సత్కారం సాలూరు రూరల్,సెప్టెంబర్ 5,(4th Estate News) సెప్టెంబర్ 5 న సాలూరు మండలం తోనాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల లో కాంట్రాక్టు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న అప్పికొండ గణపతిరావు మాష్టారు ని ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు సన్మానించారు. ముంగివాని వలస జీ.పీ.ఎస్ పాఠశాలలో డిప్యూటేషన్ పై కొద్దిరోజులుగా పని చేసి ఆగస్ట్ 15 వేడుకలు బాగా జరిపించి కొద్ది రోజుల్లోనే మా పిల్లలకు మాకు ఆప్తుడు అయ్యారు. అప్పికొండ అని […]

Continue Reading

చిన్న శ్రీను జన్మదిన వేడుకలలో పాల్గొన్న ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర

చిన్న శ్రీను జన్మదిన వేడుకలలో పాల్గొన్న ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర   విజయనగరం,సెప్టెంబర్ 4,(4th Estate News)   గురువారం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ , వై.యస్.ఆర్.సి.పీ.జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జన్మదినం సెప్టెంబర్ 5వ తేదీ సందర్భంగా ముందుగానే జరిగిన యూత్ తో వేడుకలు కొత్తపేట నీళ్ల ట్యాంక్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను అల్లుడు ప్రదీప్ […]

Continue Reading