రోగుల సహాయకులకు ఆహార పొట్లాలు పంపిణీ

సాలూరు, సెప్టెంబర్ 17,(4th Estate News) సాలూరు టౌన్ ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టెంబర్ 17 న రోగుల సహాయకులకు ఎల్ఐసి ఎంప్లాయిస్ యూనియన్ పార్వతీపురంం బేేస్ యూనిట్ ప్రధాన కార్యదర్శి టెక్కలి ధర్మారావు ద్వితీయ కుమార్తె హిమబిందు వర్ధంతి సందర్భంగా ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది. గత కొన్ని ఏళ్లు గా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న అనిల్ మిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

Continue Reading

ప్రధాని నరేంద్రమోదీ కారణ జన్ముడు….

  సాలూరు,సెప్టెంబర్ 17,(4th Estate News) భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదిన వేడుకలు అంబరాన్ని తాకేలా ప్రతి చోటా జరిగాయి. కారణ జన్ముడు, భారతదేశ ఖ్యాతిని పెంచి, అగ్ర రాజ్యాలతో పోటీగా నిలిపి విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన గొప్ప నేత, భారత మాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ అని ఓబీసీ మోర్చా మన్యం పార్వతీపురం జిల్లా సెక్రటరీ గొర్లే శివప్రసాద్ కొనియాడారు.

Continue Reading

మద్దుల భార్గవ్ కు నందమూరి తారకరామారావు పురస్కారం…

    సాలూరు,సెప్టెంబర్ 16,(4th Estate News) అప్పట్లో మద్దుల రామ్మోహనారావు సాలూరు లో అందరికి సూపరిచితులే .. సాలూరుకి మొదటి విలేకరి ఆయన . నీతికి నిజాయితీ కి ప్రతిరూపం ఆయన. ఇప్పుడు ఆయన మనువడు మద్దుల. భార్గవ్ కూడా సాలూరు సమాజ సేవ లో ఉండి తాతకి తగ్గ మనవడు అని పేరు గాంచారు. అటువంటి వ్యక్తి ని దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ, విశాఖరత్న కళాపర్షిత్ వారు గుర్తించి వారి 37వ వార్షికోత్సవం […]

Continue Reading

మన్యం జిల్లాలో ఐటిఐ నాలుగో విడత ప్రవేశాలు

  సాలూరు,సెప్టెంబర్ 16,(4th Estate News) 2025 2026 విద్యా సంవత్సరం కి సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా ప్రైవేట్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలల్లో మిగిలిన సీట్లకై భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా విద్యార్థులు సెప్టెంబరు 16 నుండి సెప్టెంబర్ 27వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవలసినదిగా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సెప్టెంబర్ 28 న జరుగును. సెప్టెంబర్ 29వ తేదీన ప్రభుత్వ ఐటిఐ లో సెప్టెంబర్ 30న ప్రైవేటు ఐటిఐ లలో నాలుగో విడత ప్రవేశాలకు […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులతో ఎంపీ గుమ్మ తనూజరాణి బేటీ

    తిరుపతి,సెప్టెంబర్ 16,(4th Estate News) తిరుపతి లో జరిగిన తొలి జాతీయ మహిళా సాధికారిత సదస్సు ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కి మర్యాదపూర్వకంగా కలిసి ఆదివాసి గిరిజన ప్రాంతంలో గిరిజనుల కొరకు పొందుపరిచిన ముఖ్యమైన చట్టాల కొరకు కూలంకుశంగా చర్చించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ కి (ఆంధ్ర కాశ్మీర్) అరుకు ప్రాంతానికి పర్యటించవలసిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం బాధాకరమని దానిని పున: […]

Continue Reading

వైసిపి కార్యకర్త మృతి …మాజీ డిప్యూటీ సీఎం పరామర్శ

    పాచిపెంట రూరల్, సెప్టెంబర్ 16,(4th Estate News)                                                                                                […]

Continue Reading

సాలూరు మున్సిపల్ కార్యాలయంలో అంగీకార్ -2025 బ్రోచర్ విడుదల

  సాలూరు,సెప్టెంబర్ 16,( 4th Estate News) సాలూరు మున్సిపల్ కార్యాలయం లో సాలూరు మున్సిపల్ కమిషనర్ టి. రత్న కుమార్ ఆద్వర్యం లో పీఎంఏ వై 2.0 అంగీకార్ -2025 బ్రోచర్ విడుదల చేశారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ సిబ్బంది, సీ .ఏల్. టి .సి,మెప్మా సిబ్బంది తో పాటు హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

ఏక పంట కన్నా బహుళ అంతర పంటల విధానాలు మేలు

    పాచిపెంట రూరల్,సెప్టెంబర్ 15,(4th Estate News) రైతులు కేవలం ఏకపంట విధానాన్ని పాటించటం కంటే బహుళ పంటల విధానం లేదా అంతర్పంటల విధానాన్ని అవలంబించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ అధికారి కే.తిరుపతిరావు అన్నారు. పాంచాలి గ్రామంలో వరి గట్ల మీద కంది విత్తనాలను నాటిస్తూ, పత్తిలో అంతర పంట గా వేసిన కంది ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర పంటల విధానంతో కేవలం అదనపు ఆదాయం రావడమే కాకుండా […]

Continue Reading

యూనివర్సిటీ చిత్రాన్ని చూడండి:ఆర్.నారాయణమూర్తి

వీరఘట్టం,సెప్టెంబర్ 14,(4th Estate News) ప్రముఖ సినీ నటులు ఆర్. నారాయణ మూర్తి పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ ని వీరఘట్టం క్యాంప్ కార్యాలయం వద్ద కలిశారు. సోమవారం రిలీజ్ అవుతున్న తన “యూనివర్సిటీ” సినిమా పాలకొండ గౌరీ థియేటర్ నందు మ్యాట్నీ షో చూడమని విన్నవించుకున్నారు.ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సానుకూలం గా స్పందించారు.

Continue Reading

మరో మారు తన గొప్ప మనసు చాటుకున్న సిరి సహస్ర

విజయనగరం,సెప్టెంబర్ 14,(4th Estate News) శనివారం విజయనగరంలో పాత బస్టాండ్ దగ్గర పుట్చలవీధిలో నివశిస్తున్న నాళం వెంకట రత్నం భర్త పాండురంగ జనార్ధన రావుకి వెన్నెముకకు పెద్ద ఆపరేషన్ అయినందున తాను జీవించుటకు ఉపాధి లేక, తన బ్రతుకుతెరువు కోసం (జీవనోపాధి) కొరకు చిన్న శ్రీను సోల్జర్స్ కార్యాలయాని ఆశ్రయిoచి తమ సమస్యను తెలుపగా వెంటనే స్పందించిన ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ & వై.యస్.ఆర్ .సి.పీ. జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ […]

Continue Reading