దసరా సందర్భంగా మామిడిపల్లి రోడ్ శ్రీ సంతోషిమాత ఆలయం లో ప్రత్యేక పూజలు
దసరా సందర్భంగా శ్రీ సంతోషిమాత ఆలయం లో ప్రత్యేక పూజలు… పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మామిడిపల్లి రోడ్డులో కోరి వెలసిన శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక పూజలు, హోమాలను, కుంకుమ పూజలు తదితర కైంకర్యాలను నిర్వహిస్తామని భక్త బృందం ఒక ప్రకటన విడుదల చేశారు.
Continue Reading