ఆర్.నారాయణమూర్తి ని సత్కరించిన మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర

    సాలూరు,సెప్టెంబర్ 4,(4th Estate News) సాలూరు టౌన్ లక్ష్మీ థియేటర్ లో  “యూనివర్సిటీ” సినిమా ప్రదర్శించారు. మ్యాట్నీ షోను చూసిన అనంతరం థియేటర్ ప్రాంగణంలో వేరే పెద్ద చిత్రాలలో  నటుడిగా అవకాశాలు వస్తున్నా…నటించకుండా తను  కట్టుబడిన సామాజిక సమస్యల నేపథ్యం  లో సాగే చిత్రాల్లోనే నటిస్తున్న విప్లవ నటుడు సినీనటుడు,నిర్మాత,దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ని అభినందించి దుస్సాలువాతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్నదొర .ఈ సత్కార […]

Continue Reading

ఎల్ .ఐ.సి.ఏజెంట్స్ ఆద్వర్యం లో సాలూరు లో గురుపూజోత్సవం….

సాలూరు,సెప్టెంబర్ 4,(4th Estate News) సాలూరు టౌన్ లో సెప్టెంబర్ 5 న గురుపూజోత్సవం సందర్భంగా నాయుడు వీధి లో ఎల్. ఐ.సి.కార్యాలయం లో ఎల్. ఐ.సి.డెవలప్మెంట్ ఆఫీసర్ బి.వెంకటేశ్వరరావు కు ఘనంగా సన్మానం చేశారు.తమను అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయి కి చేర్చిన గురువుకి ధన్యవాదములు తెలిపి వారి గతాన్ని,ఎదిగిన క్రమాన్ని వివరించారు.తదుపరి సన్మానం చేశారు.

Continue Reading