అంతర్ రాష్ట్ర డిఎస్సి ఎన్జీవో బృందం ప్రకృతి సేద్య పరిశీలన

    పాచిపెంట రూరల్,సెప్టెంబర్ 5,(4th Estate News) ప్రకృతి సేద్యం వలన లాభాలు అంతర పంటల వలన కలిగే ఫలితాలను తెలుసుకోవడం కోసం   మహారాష్ట్ర ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ నుండి 16 మంది సభ్యులతో కూడిన డీఎస్సీ ఎన్జీవో బృందం పాచిపెంట మండలంలో పర్యటించింది ఈ సందర్భంగా అమ్మ వలస, కర్రివలస గ్రామాలలో అమలవుతున్న ప్రకృతి సేద్య పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మహిళా రైతులు ఆల్తి సరస్వతమ్మ, లండ సుమలత లతో మాట్లాడి […]

Continue Reading

అప్పికొండ కు ఘన సత్కారం…

అప్పికొండ కు ఘన సత్కారం సాలూరు రూరల్,సెప్టెంబర్ 5,(4th Estate News) సెప్టెంబర్ 5 న సాలూరు మండలం తోనాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల లో కాంట్రాక్టు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న అప్పికొండ గణపతిరావు మాష్టారు ని ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు సన్మానించారు. ముంగివాని వలస జీ.పీ.ఎస్ పాఠశాలలో డిప్యూటేషన్ పై కొద్దిరోజులుగా పని చేసి ఆగస్ట్ 15 వేడుకలు బాగా జరిపించి కొద్ది రోజుల్లోనే మా పిల్లలకు మాకు ఆప్తుడు అయ్యారు. అప్పికొండ అని […]

Continue Reading

చిన్న శ్రీను జన్మదిన వేడుకలలో పాల్గొన్న ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర

చిన్న శ్రీను జన్మదిన వేడుకలలో పాల్గొన్న ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర   విజయనగరం,సెప్టెంబర్ 4,(4th Estate News)   గురువారం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ , వై.యస్.ఆర్.సి.పీ.జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జన్మదినం సెప్టెంబర్ 5వ తేదీ సందర్భంగా ముందుగానే జరిగిన యూత్ తో వేడుకలు కొత్తపేట నీళ్ల ట్యాంక్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను అల్లుడు ప్రదీప్ […]

Continue Reading

ఆర్.నారాయణమూర్తి ని సత్కరించిన మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర

    సాలూరు,సెప్టెంబర్ 4,(4th Estate News) సాలూరు టౌన్ లక్ష్మీ థియేటర్ లో  “యూనివర్సిటీ” సినిమా ప్రదర్శించారు. మ్యాట్నీ షోను చూసిన అనంతరం థియేటర్ ప్రాంగణంలో వేరే పెద్ద చిత్రాలలో  నటుడిగా అవకాశాలు వస్తున్నా…నటించకుండా తను  కట్టుబడిన సామాజిక సమస్యల నేపథ్యం  లో సాగే చిత్రాల్లోనే నటిస్తున్న విప్లవ నటుడు సినీనటుడు,నిర్మాత,దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ని అభినందించి దుస్సాలువాతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్నదొర .ఈ సత్కార […]

Continue Reading

ఎల్ .ఐ.సి.ఏజెంట్స్ ఆద్వర్యం లో సాలూరు లో గురుపూజోత్సవం….

సాలూరు,సెప్టెంబర్ 4,(4th Estate News) సాలూరు టౌన్ లో సెప్టెంబర్ 5 న గురుపూజోత్సవం సందర్భంగా నాయుడు వీధి లో ఎల్. ఐ.సి.కార్యాలయం లో ఎల్. ఐ.సి.డెవలప్మెంట్ ఆఫీసర్ బి.వెంకటేశ్వరరావు కు ఘనంగా సన్మానం చేశారు.తమను అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయి కి చేర్చిన గురువుకి ధన్యవాదములు తెలిపి వారి గతాన్ని,ఎదిగిన క్రమాన్ని వివరించారు.తదుపరి సన్మానం చేశారు.

Continue Reading

అంతర పంటలతో జీవ వైవిద్యం: వ్యవసాయాధికారి కొల్లి తిరుపతిరావు

    కర్రివలస,సెప్టెంబర్ 4,(4th Estate News) రైతులు ఒకే పంట వేసుకోవడం కంటే మొక్కల మధ్య ఖాళీ నేలను అంతర పంటలు వేసుకుని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ముఖ్యంగా పత్తి మొక్కజొన్న వంటి పంటల లో వరుసల మధ్య ఖాళీలు ఎక్కువగా ఉంటాయని ఈ ఖాళీలలో అపరాలు చోడి వేరుశనగ వంటి పంటలను వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందడమే కాకుండా కలుపు ఉధృతి తగ్గుతుందని జీవ వైవిధ్యం పెరుగుతుందని తెలిపారు. […]

Continue Reading

శ్రీ లక్ష్మీ గణపతికి కోటి బిల్వార్చన హోమం…

    సాలూరు, సెప్టెంబర్ 2,(4th Estate News)   సాలూరు టౌన్  లో వేంచేసి యున్న శ్రీ  వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ వినాయక నవరాత్రులు సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతికి కోటి బిల్వార్చన, హోమం అత్యంత వేడుక గా ఇండుపూరి నారాయణరావు  దంపతులు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.  

Continue Reading

అధిక యూరియా తెగుళ్ల ఉదృతికి కారణం

పాచిపెంట రూరల్,సెప్టెంబర్ 2,(4th Estate News) మండలంలో ఇప్పటివరకు ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రైవేటు ఎరువుల వ్యాపారుల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మొత్తం 1176 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశామని రాబోయే రెండు రోజులలో ఇంకొక 36 టన్నుల యూరియా మండలానికి రాబోతుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. అధిక యూరియా వాడడం వలన వరి పత్తి మరియు మొక్కజొన్న పంటలలో తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటుందని […]

Continue Reading

సాలూరు లో ఘనం గా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం… కె.పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

సాలూరు లో ఘనం గా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం… కె.పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు   సాలూరు,సెప్టెంబర్ 2,(4th Estate News)   జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ గోత్ర నామంతో అర్చనలు పూజ చేయించడం జరిగింది. తదుపరి సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, మినిస్టర్ కూటమి అభ్యర్థి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ […]

Continue Reading

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి విజయనగరం కార్యదర్శి గా కోలగట్ల రమాదేవి ఎంపిక…

సాలూరు,సెప్టెంబర్ 2,(4th Estate News) ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, ఆంధ్రప్రదేశ్ నార్త్ ఏరియా మహిళా విభాగము,విజయనగరం జిల్లా మహిళా విభాగం నూతన కార్యవర్గం కొలువు తీరింది.ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గా పలుకూరి ప్రభావతి ఉమ్మడి విజయనగరం కార్యదర్శి గా కోలగట్ల రమాదేవి, సాలూరు, కోశాధికారిగా కుసుమంచి పరిమళ విజయనగరం ను ఎన్నుకున్నారని మీడియా కు తెలిపారు.

Continue Reading