రోగుల సహాయకులకు ఆహార పొట్లాలు పంపిణీ
సాలూరు, సెప్టెంబర్ 17,(4th Estate News) సాలూరు టౌన్ ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టెంబర్ 17 న రోగుల సహాయకులకు ఎల్ఐసి ఎంప్లాయిస్ యూనియన్ పార్వతీపురంం బేేస్ యూనిట్ ప్రధాన కార్యదర్శి టెక్కలి ధర్మారావు ద్వితీయ కుమార్తె హిమబిందు వర్ధంతి సందర్భంగా ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది. గత కొన్ని ఏళ్లు గా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న అనిల్ మిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
Continue Reading