గ్రీన్ వరల్డ్ వారి ఆహార పంపిణీ కార్యక్రమం….
సాలూరు,సెప్టెంబర్ 18,(4th Estate News) సెప్టెంబర్ 18 న కాళ్ళ జగన్నాధం వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు సాలూరు 6 వ వార్డు కు చెందిన టిడిపి నేత కాళ్ళ శ్రీనివాసరావు,మనవళ్ళు ఆది,తనోజ్ సహకారం తో గ్రీన్ వరల్డ్ సంస్థ సాలూరు ఆద్వర్యం లో రొట్టెలు,బిస్కెట్లు,పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.అన్నదానం మహాదానం అని గ్రీన్ వరల్డ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ పాణిగ్రహి పేర్కొన్నారు.
Continue Reading