“సేన తో సేనాని” సభ స్థలి పరిశీలన

“సేన తో సేనాని” సభ స్థలి పరిశీలన విశాఖపట్నం,ఆగస్టు 24,(4th Estate News) ఆగస్టు 30వ తేదీన విశాఖ నగరంలో జరగనున్న *సేన తో సేనాని* సభస్థలిలో ఏర్పాట్లు చేస్తున్నారు…ఈ సందర్భంగా నాయకుల సమావేశం జరిగింది.ఈ సమావేశం లో విజయనగరం జనసేన నాయకులు అవనాపు విక్రమ్ , సాలూరు జనసేన నాయకులు జరజాపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

44 సార్లు రక్తదానం చేసిన సాలూరు వాసి చింత రామకృష్ణ

సాలూరు,ఆగస్టు 24,(4th Estate News) సాలూరు టౌన్ బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో ఆగస్టు 24 న,మెగా రక్తదాన శిబిరంలో యువకులు, ఉత్సాహవంతులైన చింతా రామకృష్ణ చంద్రం పేట వాస్త్యవులు 44వ సారి ఉత్సాహం గా ఆనందం గా రక్తం దానం లో పాల్గొన్నారు.అతను ఇన్ని సార్లు చేయటానికి మాటల్లో యువ వయసు నుండి మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్ తో రక్త దానం, అవయువ దానం అనేది మరో ప్రాణం నిలబెడుతుంది .దేవుడు మనకిచ్చే అవకాశం గా నేటి […]

Continue Reading

సాలూరు లో వైభవంగా శ్రీ లలిత హోమం…

    సాలూరు,ఆగస్టు 22,(4th Estate News) 5వ శ్రావణ శుక్రవారం సందర్భంగా సాలూరులో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు కుంకుమ పూజలు అమ్మవార్లకు ప్రత్యేక అలంకారాలు తో ఆలయాలు సుందరంగా, చూడముచ్చటగా, భక్తుల కోలాహలంతో సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ లలిత హోమం అతి వైభవం గా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రులయ్యారు.

Continue Reading

ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

సాలూరు,ఆగస్టు 22,(4th Estate News) ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,జయ కుమార్ దంపతులు సాలూరులో వివిధ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం శ్రీ కన్యాకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నారు.

Continue Reading

“నీడ్” ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువులపై అవగాహన కార్యక్రమం

“నీడ్” ఆధ్వర్యంలో సేంద్రీయ ఎరువులు పై అవగాహన కార్యక్రమం…   పాచిపెంట రూరల్,ఆగస్టు 23,(4th Estate News)   “నీడ్” స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పాచిపెంట మండలం నీలంవలస గ్రామంలో మహిళలకు, రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించడం జరిగింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఎలా పొందాలనేది సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటలను వాడకం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని రైతులకు తెలియజేయడం జరిగింది. అనంతరం కిచెన్ గార్డెనింగ్, పెరటి […]

Continue Reading

గట్ల పై కంది తో అదనపు ఆదాయం…

పాచిపెంట రూరల్,ఆగస్టు 23,(4th Estate News) ప్రభుత్వం రైతులు అదనపు ఆదాయం పొందడం కోసం అంతర పంటలు కంచె పంటలు, పొలం గట్ల మీద వేసుకోవడం కోసం వ్యవసాయ శాఖ ద్వారా కంది విత్తనాలను పూర్తి ఉచితంగా రైతులకు అందజేస్తుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. కర్రీవలస లో రైతు కందితబిట్ నాయుడు వరి పొలంలో వరుసలలో నాట్లు వేయిస్తూ గట్ల మీద కంది విత్తనాలను నాటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఏకపంట విధానాన్ని […]

Continue Reading

పీఎం ఆర్కే వి వై రైతు శిక్షణా కార్యక్రమం

    పెద్ద కంచూరు,ఆగస్టు 23,(4th Estate News) రైతులకు సాగు ఖర్చులను తగ్గించి దిగబడలను పెంచడం కోసం ఆధునిక సాగు సాంకేతిక పద్ధతులను వివరించడం కోసం ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద పెద్ద కంచూరు గ్రామంలో రైతుల కు సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు మాట్లాడుతూ, గిరిజన రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులకు దూరంగా ఉన్నారని సాగులో నూతన మెలకువలు […]

Continue Reading

సాలూరులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు..

  సాలూరు,ఆగస్టు 22,(4th Estate News) ఆగస్టు 22,2025 అనగా శుక్రవారం మెగాస్టార్, పద్మవిభూషణ్, డాక్టర్ కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) 70 వ పుట్టినరోజు సందర్భంగా సాలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో అన్నదాన కార్యక్రమం  సాలూరు పట్టణ మెగా అభిమాన సంఘ అధ్యక్షుడు పిల్లా మురళి అధ్యక్షతన  జరిగింది. ముఖ్య అతిథులు గా జరజాపు సూరిబాబు ఎక్స్ కౌన్సిలర్ జనసేన నాయకులు రాపాక మాధవ, మునిసిపల్ కౌన్సిలర్ జనసేన నాయకులు జి.టి. నాయుడు, జనసేన నాయకులు […]

Continue Reading

మైండ్ పవర్ మెంటల్ ఎబిలిటీ లెక్కల్లో సత్తా పెంచేందుకు దోహదపడే UCMAS

  సాలూరు,ఆగస్టు 21,(4th Estate News) యూసిమస్ సాలూరు,బొబ్బిలి  లో ఆగస్టు 16, 17 తేదీలలో హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వేదికగా Ucmas నేషనల్ కాంపిటీషన్ లో 24  రాష్ట్రాలు వారు ఈ పోటీలో పాల్గొన్నారు.ఈ పోటీ యొక్క తత్వం.8 నిమిషాలలో 200 సంస్ కాలిక్యులేషన్ చెయ్యడం ఈ Ucmas స్పీడ్ అబాకస్, 6 ఫింగర్స్, టెక్నికల్ మెంటల్ మ్యాథ్స్,లెక్కలు ఏ విధంగా తొందరగా సెకండ్ లలో చేయగల సత్తా ఒక్క ucmas అబాకస్ […]

Continue Reading