

సాలూరు టౌన్ లో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు 2025 లో భాగంగా అక్టోబర్ 21 న సాలూరు లో డబ్బివీది నుండి బోసు బొమ్మ సెంటర్ వరకు కే.హెచ్ స్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. తదుపరి మానవహారంగా ఏర్పడ్డారు. తదుపరి దివంగత సిఐ ముద్దాడ గాంధీ విగ్రహానికి సాలూరు పట్టణ సిఐ బొమ్మిడి అప్పలనాయుడు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
