
అక్టోబర్ 2న విజయనగరంలోని స్థానిక ధర్మపురి లో తన నివాసమైన సిరిసహస్ర రైసింగ్ ప్యాలెస్ లో గురువారం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీ.పి.జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , తన అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ పాల్గొని దుర్గా దేవికి పూజలు చేశారు.
విజయనగరం,4thestate.in