చిన్న శ్రీను కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర

ఆంధ్రప్రదేశ్ సాలూరు సమాచారం

 

 

విజయనగరం,సెప్టెంబర్ 5,(4th Estate News)


విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన *జడ్పీ చైర్మన్,భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త ,గొప్ప మానవతావాది గా పేరున్న మజ్జి.శ్రీనివాసరావు(చిన్న శ్రీను) జన్మదిన వేడుకల్లో *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను కి పూలబొకే అందజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు నియోజక వర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *