
పాంచాలి,ఆగస్టు 29,(4th Estate News)
శుక్రవారం ఆగస్టు 29 న గిడిగు రామమూర్తి నాయుడు జయంతి రోజున జరుపుకొనే తెలుగు దినోత్సవం, హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు రోజున జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవం సందర్బం గా జెడ్. పి .హెచ్.ఎస్ పాంచాలి స్కూల్ లో పిల్లలకు ఎన్నో మంచి విషయలను తెలియపరిచారు. అని ప్రధానోపాధ్యాయలు, తెలుగు టీచర్స్ రత్న కుమారి, లీల , పీడీ టీచర్స్ దుర్గాదేవి వెంకటరమణ స్కూల్ స్టాఫ్ తెలిపారు.