
పాంచాలి లో ఘనం గా వినాయక చవితి సంబరాలు
పాంచాలి,ఆగస్ట్ 28,(4th Estate News)
పాంచాలి గ్రామం బృందావన్ కాలనీ యొక్క గ్రామ పెద్దలు,పిల్లలు,ప్రజలు వినాయక చవితి సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. ప్రజలందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అని ఎల్ఐసి అడ్వైజర్, పాంచాలి జడ్పీ హైస్కూల్ ప్రెసిడెంట్ ప్రతినిధి దండి కోటీ తెలిపారు.
పాంచాలి లో ఘనం గా వినాయక చవితి సంబరాలు
పాంచాలి,ఆగస్ట్ 28,(4th Estate News)
- పాంచాలి గ్రామం బృందావన్ కాలనీ యొక్క గ్రామ పెద్దలు,పిల్లలు,ప్రజలు వినాయక చవితి సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. ప్రజలందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అని ఎల్ఐసి అడ్వైజర్, పాంచాలి జడ్పీ హైస్కూల్ ప్రెసిడెంట్ ప్రతినిధి దండి కోటీ తెలిపారు.