
సాలూరు,ఆగస్టు 25,(4th Estate News)
ఆగస్టు 27 న రానున్న వినాయక చవితి ఉత్సవాల దృష్ట్యా,సోమవారం టౌన్ సీఐ బొమ్మిడి అప్పలనాయుడు,పోలీసుల ఆద్వర్యం లో సాలూరు పట్టణంలో పండుగను శాంతియుతంగా నిర్వహించడం కోసం ప్రజలకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచనలు & జాగ్రత్తలను ఆటో, మైక్ ద్వారా అవగాహన కల్పించారు.సాలూరు టౌన్ లో అత్యంత వేడుకగా గణేశ ఉత్సవాలు జరుగుతాయి అనే సంగతి అందరికీ తెలిసిందే.