మైండ్ పవర్ మెంటల్ ఎబిలిటీ లెక్కల్లో సత్తా పెంచేందుకు దోహదపడే UCMAS

Uncategorized

 

సాలూరు,ఆగస్టు 21,(4th Estate News)

యూసిమస్ సాలూరు,బొబ్బిలి  లో ఆగస్టు 16, 17 తేదీలలో హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వేదికగా Ucmas నేషనల్ కాంపిటీషన్ లో 24  రాష్ట్రాలు వారు ఈ పోటీలో పాల్గొన్నారు.ఈ పోటీ యొక్క తత్వం.8 నిమిషాలలో 200 సంస్ కాలిక్యులేషన్ చెయ్యడం ఈ Ucmas స్పీడ్ అబాకస్, 6 ఫింగర్స్, టెక్నికల్ మెంటల్ మ్యాథ్స్,లెక్కలు ఏ విధంగా తొందరగా సెకండ్ లలో చేయగల సత్తా ఒక్క ucmas అబాకస్ కి మాత్రమే ఉంది అనడం అతిశయోక్తి కాదు.ఈ ucimas అబాకస్ 80 దేశాల లో  ఉంది మన ఇండియాలో 1999లో గుజరాత్ హెడ్ ఆఫీస్ గా ఉంది. 24 రాష్ట్రాలలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది నేషనల్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. మన ఆంధ్ర ప్రదేశ్ లో Ucmas మాస్టర్ ఫ్రాంచైజ్ గుంటూరు లో ఉంది.ఆంధ్ర ప్రదేశ్ లో అనేక ఫ్రాంచైజ్ లు ఉన్నాయి. అందులో సాలూరు,బొబ్బిలి ucmas ఫ్రాంచైజ్ లు అందుబాటులో ఉన్నందుకు ప్రతి ఒక స్టూడెంట్ సద్వినియోగం చేసుకుంటే వారి యొక్క విద్యావిధానం చాలా బాగుంటుంది అని Ucmas అబాకస్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ ఎం.స్వప్న మోహన్ తెలియజేశారు.Ucmas abacus నేషనల్ కాంపిటీషన్ లో Ucmas అబాకస్ సాలూరు విద్యార్థులు.ఎస్.మహాలి హుస్సేన్ జెడ్ కేటగిరి లో ఛాంపియన్ గా 2500 క్యాష్ ప్రైజ్,గిఫ్ట్ బాక్స్,ఛాంపియన్ బిగ్ ట్రోఫీ,సిహెచ్ శావి ప్రసన్న  మెరిట్ విన్నర్ ట్రోఫీ గెలుపొందారు.  వారి తల్లిదండ్రులు తమ పిల్లల గెలుపును చూసి చాలా సంతోషంగా వారీ బంధువులకు స్నేహితుల తో షేర్ చేసుకొని పిల్లలకు ,మేడమ్ కి అభినందనలు తెలిపారు.ఈ యూసిమస్ అబాకస్ నీ స్కూల్ ప్రాజెక్ట్ కూడా తీసుకోవచ్చు..మీ స్కూల్ లో విద్యార్థులకు స్కూల్ లో కూడా చెప్పే అవకాశం కలదు. ఏ స్కూల్ వారైనా మీకు అందుబాటు లో ఉన్న ucmas అబాకస్ ఫ్రాంచైజ్ తో సంప్రదించవచ్చు.

ఏం.స్వప్న మోహన్

ఫ్రాంచైజ్ డైరెక్టర్

సాలూరు,బొబ్బిలి

7981503242


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *