
ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ అందుకున్న సంతోష్ పాణి గ్రహి…
సాలూరు,ఆగస్టు 19,(4th Estate News)
గ్రీన్ వరల్డ్ సేవా సంస్థ సాలూరు వ్యవస్థాపకులు,సమాజ సేవకులు,సమాచార హక్కు రక్షణా చట్టం 2005 మన్యం పార్వతీపురం జిల్లా ప్రెసిడెంట్ ,సర్టిఫైడ్ జర్నలిస్ట్,ఎడిటర్ సంతోష్ పాణిగ్రాహి సేవలు అందిస్తున్న సందర్భంగా ఇండియన్ న్యూస్ మీడియా కౌన్సిల్ వారు ఆగస్టు 15 న 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా” ప్రౌడ్ ఆఫ్ భారత అవార్డ్ 2025″ పురస్కారం అందించారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.ఇటువంటి పురస్కారాలతో తన బాధ్యత మరింత పెరిగిందని,మరింత ఉత్సాహం తో తన వృత్తి బాధ్యతలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని మీడియాకు తెలిపారు.