
జనసేన పార్టీ తరుపున
కార్పొరేషన్ కమిటీ రాష్ట్ర నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీలో
సాలూరు సీనియర్ రాజకీయ నేత జరజాపు సూరిబాబు కుమారుడు,సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ జరజాపు దీప్తి భర్త,జనసేన యువ నాయకులు జరజాపు దిలీప్ సాలూరు తరుపున ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సాలూరు జనసేన నాయకులు పిల్లా మురళి, సుంకర గోపి, బెవర పరశురామ్, అవ్వా సంతోష్, గరికపాటి సంతోష్,సాలూరు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
