దివంగత బొర్రా చిన్నా కు ఘన నివాళి సాలూరు వార్తలు November 7, 2025SANTHOSH KUMAR PANIGRAHILeave a Comment on దివంగత బొర్రా చిన్నా కు ఘన నివాళి సాలూరు పట్టణం బోసు బొమ్మ సెంటర్ లో బొర్రా చిన్నా కు సాలూరు లో ఘన నివాళి అర్పించారు.అడ్వకేట్ రావిపల్లి సత్యన్నారాయణ,కోట తాతాజీ ఆయన గొప్పతనాన్ని కొనియాడారు.వారి కుటుంబ సభ్యులు,యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు.