
4th Estate News portal, (Salur)
చలికాలం ప్రభావం చూపిస్తుంది…చలి పంజా విసురుతున్న తరుణం…అధికమైంది…చలిగాలులు కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు,వృద్ధులను గుర్తించి,కార్తీక పౌర్ణమి మహా పర్వదినాన 300 దుప్పట్లు, టవల్స్,తో పాటు పులిహోర పంచిపెట్టారు సాలూరు కి చెందిన గంటా వెంకటరావు….సాలూరు లెజెండ్ డాక్టర్ వి. గణేశ్వరరావు, ప్రముఖ యువ డాక్టర్ హేమా నాయక్ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మానవసేవే మాధవ సేవ అంటూ ఈ మహత్తర కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు
.
