గోరక్షణ లక్ష్యం గా గోపాష్టమి వేడుకలు

ఆంధ్రప్రదేశ్

విశ్వహిందూ పరిషత్ గో రక్షా విభాగం ఉత్తరాంధ్ర ఆధ్వర్యంలో విశాఖ పట్టణం లో గోపాష్టమి వేడుకలు కార్తీక శుద్ధ అష్టమి నుండి చతుర్దశి వరకు జరుగును. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మొదటిసారిగా గోవులను మేతకు తీసుకువెళ్లిన శుభదినం గోపాష్టమి… గోవులను పరిరక్షించడం అంటే ప్రకృతిని పరిరక్షించుకోవడమే… ఈ సందర్భంగా గో రక్షణా సంకల్పం చేసి విశ్వకళ్యాణానికి కారకుల వ్వాలని… గో వంశ రక్షణ మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారువిశ్వ హిందూ పరిషత్
నేత్రుత్వంలో
స్త్రీ రక్షణ, భూ రక్షణ, గోరక్షణ, గ్రంథ రక్షణ, సంస్కృతి రక్షణ, దేవా దేవి రక్షణ, ధర్మ రక్షణ వంటివి పలు భారత దేశ హిత
కార్యక్రమాలు చేస్తుంది.
అందులో భాగంగా గోపాష్టమి అనగా.. శ్రీకృష్ణ తల్లి యశోద మాత.. గిరిధరుని 8 ఏళ్ల పిల్లాడిని గోవులను మేతకు పంపించడం జరిగింది.. అప్పటి నుండి..
అనాదిగా భారతీయలు గో మాతను రక్షిస్తూ వస్తున్నారు…. అయితే కొన్ని దుష్ట శక్తుల ప్రభావం వలన గత 300 ఏళ్లగా గో ఉనికి తగ్గుతుంది..
మరల మనం పునః మనః జరగాల ని సంకల్పంతో..
గో పూజ , గో మంత్రం గో ఆధారిత ఉత్పత్తి, వంట అవగాహనతో
గోపాష్టమి ఉత్సవం వి హెచ్. పి. కార్యకర్తలు, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు, బిజెపి కార్యకర్తలు హాజరయ్యారు.
ఇలా భారత దేశం అంతటా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *