రైలు ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం
నవంబర్ 1వ తేదీ శనివారం బొబ్బిలి ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో రైలు ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణికుల భద్రత కొరకు రైల్వే శాఖ వారు సూచించిన విధానాలు పాటించాలని కోరారు. ప్రమాదాలను అరికట్టాలని దీని ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఆర్పిఎఫ్ పోలీసులు స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు, వ్యాపారస్తులకు, మీ జీవితం చాలా విలువైనది ఒక తప్పటడుగు తో ప్రమాదాల బారిన పడవద్దని హితవు పలికారు. ప్రయాణికులు రైల్వే పట్టాలపై నడవరాదని ప్రమాదాల బారిన పడే […]
Continue Reading