

మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరి రఘు
మాజీ మున్సిపల్ వైస్,జిల్లా అధ్యక్షులు వైసీపీ ప్రచార విభాగం, చైర్మన్,22 వ వార్డు కౌన్సిలర్, గిరి రఘు జన్మదినం సందర్భం గా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి…చెరగని చిరునవ్వే ఆభరణం గా మంచి మనసున్న వ్యక్తి గా పేరు తెచ్చుకున్న గిరి రఘు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయ నాయకులు,పుర ప్రముఖులు,స్నేహితులు,బంధువులు,ఆత్మ బంధువులు శుభాకాంక్షలు తెలిపారు.తన జన్మదినం సందర్భం గా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదములు అని అన్నారు.
