పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ధాన్యం సేకరణలో పారదర్శకత, సమయపాలన, రైతులకు తగిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.