సాలూరు టౌన్ ఐటిఐ అప్రెంటిస్ మేళా లో 48 మంది ఎంపిక

సాలూరు సమాచారం

నవంబర్ 10 న జరిగిన అప్రెంటిస్ మేళాకు 64 మంది విద్యార్థులు హాజరు కాగా 48 మంది ఎంపిక అయ్యారు.
విశాఖపట్నం యోకోమో టైర్స్ కంపెనీకి 18 మంది పాటిల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు 12 మంది,
కొవ్వూరు ప్లాంట్ కు 8 మంది… విశాఖపట్నం
కార్బన్ కు 10 మంది అప్రెంటీస్ శిక్షణకు నియామకాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో పై కంపెనీల హెచ్ ఆర్ లు చైతన్య రమేష్,సాలూరు ఐటిఐ ప్రిన్సిపాల్ డి. శ్రీనివాసాచార్యులు, అప్రెంటిషిప్ అడ్వైజర్ కోట్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *