

రాజకీయాలలో ప్రత్యర్థులు అయినప్పటికీ మానవ సంబంధాలే పరమావధిగా భావించి సాలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు ఆర్పీ.భంజ్ దేవ్ కి మోకాలు శస్త్ర చికిత్స జరిగిందనే విషయాన్ని తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం పిడిక. రాజన్నదొర శనివారం సాయంత్రం ఆర్పి.భంజ్ దేవ్ ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు.
సాలూరు,4thestate.in,4th Estate web News portal
