

సాలూరు పురపాలక సంఘం పరిధిలో నవంబర్ 8 శనివారం పూడికతీత పనులు జరిగాయి.
ఈమధ్య వర్షాల కాలువలో మట్టి పేరుకుపోవడం వల్ల పట్టణ పరిధిలో ఉన్న స్థానిక 15వ వార్డులో లో యాత వీధి ఇన్ లైన్ కాలువలో ప్రత్యేక గ్యాంగ్ వర్క్ పారిశుద్ధ్య కార్మికులతో పూడికతీత పనులు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
4th Estate News portal,salur@4thestate.in
