
వాసవి క్లబ్ విజయం 2026 సంవత్సరానికి సంబంధించి ప్రెసిడెంట్ గా సాలూరు కు చెందిన ప్రముఖ వ్యాపారి సమాజ సేవకులు కల్కి జ్యువెలర్స్ కోలగట్ల గోపాలరావు ను జోనల్ చైర్ గా ఇటీవల విజయనగరం లో జరిగిన డిస్ట్రిక్ట్ కాన్ఫిరెన్స్ లో ఎన్నుకున్నారు. సమాజ సేవకులు కోలగట్ల గోపి ఎన్నికవ్వడం పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సాలూరు ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య ప్రముఖులు పార్వతీపురం మన్యం జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు అభినందనలు తెలియజేశారు.
విజయనగరం, 4th Estate News portal,4thestate.in