
సుమారు గా 100 వేకెన్సీలు
బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం నగరాలలో అప్రంటీష్ కొరకు ప్రముఖ కంపెనీలు...
1) యోకోమా టైర్స్ విశాఖపట్నం, లో వేకెన్సీ - 100
2) జయభేరి విశాఖపట్నం లో అప్రెంటిస్ షిప్--వేకెన్సీ-30
3)కార్బన్ రిసార్సస్ ప్రయివేట్ లిమిటెడ్...వేకెన్సీ--06
విశాఖపట్నం లో వేకెన్సీలు -- 20 ఉన్నాయి
నాయుడుపేట.... తిరుపతి జిల్లా లో 20 వేకెన్సీ లు కలవు....
దరఖాస్తులు తో నేరుగా ఆహ్వానిస్తున్నారు.
అలాగే అప్పరెంటీస్ ఐన వారు కూడా ప్లేస్ మెంట్ కొరకు రావచ్చును...స్టైపెండ్ 12000 నుండి 15000/- ఇవ్వబడును
తేదీ: 10 - 11 - 2025 10.00AM
కావలసిన ధ్రువ పత్రాలు: బైయోడేటా తో పాటు జెరాక్స్,ఒరిజినల్ 10 వ తరగతి,ఐటిఐ సర్టిఫికెట్లు,పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు,ఆధార్,ఫోన్ నెంబర్,ఈ మెయిల్ తో రావలెను
స్థలం: ప్రభుత్వ ఐ.టి.ఐ. సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా అని
ప్రిన్సిపాల్ శ్రీనివాసాచారి తెలిపారు.