

4th Estate News, (శంబర)
పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, శంబర గ్రామంలో కొలువైన చల్లని తల్లి, ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత రాష్ట్ర పండుగ గా గుర్తింపు పొందిన శ్రీ పోలమాంబ అమ్మవారి 2025-26 సంవత్సరం జాతర మహోత్సవములు ,సినిమాను సంబరాలు కు తేదీలను నిర్ణయించుటకు ఆలయ కార్య నిర్వహణ అధికారి, ఆలయ చైర్మన్ ధర్మకర్తలు, మాజీ చైర్మన్లు గ్రామ పెద్దలు, రివున్నాయులు, సేవకులు సమక్షంలో నవంబర్ 7 న శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు శ్రీ పోలమాంబ వారి చదురు గుడి ఆలయ మండపము నందు సమావేశం ఏర్పాటు చేయడమైనది. అందరూ పాల్గొనాలని కార్యనిర్వహణాధికారి బి. శ్రీనివాసరావు తెలిపారు.
