నవంబర్ 6 న సాలూరు లో నందేన్న అనుపోత్సవం

ఆంధ్రప్రదేశ్ సాలూరు వార్తలు

4th Estate News,సాలూరు

సాలూరు టౌన్ లో నందెన్న అనుపోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం నాగుల చవితికి జరిగేది కానీ ఈ ఏడాది వర్షాల ప్రభావంతో నవంబర్ 6 న
జరుగుతుంది….
సాలూరు టౌన్ వడ్డీ వీధిలో నందెన్న అనుపోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *