

4th Estate News,salur
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఐ.టి.డి.ఏ.లోనున్న 757 గిరిజన పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కు రాష్ట్ర ప్రభుత్వం 113 కోట్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర మహిళా అభివృద్ది, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.
