
4th Estate News, Salur
సాలూరు టౌన్ లో విచ్చలవిడిగా టెస్టింగ్ సాల్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఆహార పదార్థాలు లొ వినియోగించడం అలాగే మార్కెట్ లొ ఫలాలు కి రసాయనాలు జల్లి అమ్మకాలు చేస్తున్నారని, ఈ ఆహార పదార్థాలు వల్ల ప్రజల ఆరోగ్యం పై అనేక దుష్ప్రభావాలు కలిగిస్తూ ప్రజలకు అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయని, ఫుడ్ ఇన్స్పెక్టర్ వినోద్ కి తగు చర్యలు తీసుకోవాలని మన్యం జిల్లా యునైటెడ్ మానవ హక్కుల జిల్లా ప్రెసిడెంట్ నైన శ్రీనివాస రెడ్డి పిర్యాదు చేశారు.
