పొట్ట దశలో పోటాష్ ఎరువులు తప్పనిసరిగా వేయాలి
రైతులు కేవలం యూరియా మీద మాత్రమే ఆధారపడకుండా పంటకు కావలసిన నత్రజని భాస్వరం, పొటాష్ ఎరువులను సమతూకంలో వాడాలి… లేని యెడల పోషక లోపాలు ఏర్పడి దిగుబడి తగ్గుతుంది! అని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. మోసూరు గ్రామంలో వి ఏ ఏ ఎల్ దుర్గా ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు పొటాష్ ఎరువులు రెండు దఫాలుగా వేసుకోవాలని మొదటిసారి దమ్ము లో 15 కిలోలు రెండవసారి చిరు పొట్ట […]
Continue Reading