డయాబెటిక్ పుండ్లకు సహజ సిద్ధమైన ఔషదం గుర్తింపు
నాగాలాండ్ యూనివర్సిటీ పరిశోధకుల కీలక ఆవిష్కరణ మొక్కల్లో లభించే ‘సినాపిక్ యాసిడ్’తో అద్భుత ఫలితాలు నోటి ద్వారా తీసుకుంటే వేగంగా గాయాలు నయం అవయవాల తొలగింపు ముప్పు తగ్గుతుందని వెల్లడి త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు మధుమేహం (డయాబెటిస్) రోగులను తీవ్రంగా వేధించే సమస్య త్వరగా మానని పుండ్లు. ముఖ్యంగా పాదాలకు అయ్యే ఈ గాయాలు (డయాబెటిక్ ఫుట్ అల్సర్) ఒక్కోసారి ఇన్ఫెక్షన్లకు దారితీసి, అవయవాలను తొలగించాల్సిన పరిస్థితిని కల్పిస్తాయి. ఈ తీవ్రమైన సమస్యకు పరిష్కారం […]
Continue Reading