సుతాపల్లి అమ్మాజమ్మ వర్ధంతి సందర్భంగా ఆహార పంపిణీ

సాలూరు వార్తలు

సాలూరు వాస్తవ్యులు దివంగత సుతాపల్లి లక్ష్మణరావు సతీమణి దివంగత అమ్మాజమ్మ వర్ధంతి సందర్భంగా ఆకలిగొన్న పేదలకు అన్నదానం చెయ్యాలనే సంకల్పంతో కుమారులు: సుతాపల్లి కృష్ణ, సుతాపల్లి వీర్రాజు, సుతాపల్లి వీర వెంకటరావు, సుతాపల్లి శ్రీనివాసరావు, కోడళ్లు,మనుమలు, మనుమరాళ్లు వారి కుటుంబసభ్యులు సహకారంతో అక్టోబర్ 31 న సాలూరు ఫ్రెండ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ లో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమమునకు8️⃣0️⃣ మంది పేషెంట్స్ సహాయకులకు భోజనాలు ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *