
మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్న దొర
తుఫాను మహమ్మారి దూసుకు వస్తున్న సమయం కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర కోరారు. బాధితులకు అండగా వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పుడు ఉంటుందని అన్నారు వైసిపి నేతలు కార్యకర్తలు, ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ ప్రజా ప్రతినిధులు భాగం కావాలని, తుఫాను బాధితులకు బాసటగా నిలవాలని తమ వంతు సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు.