

సాలూరు పరిసర ప్రాంతములలో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది….ఈ కారణం గా
నాలుగు రోజులకు సరిపడా ఆహారం,కూరగాయలు,
త్రాగు నీరు మీ ఇంట్లో సమకూర్చుకోవలసిందిగా కోరారు.
మీరు రేకు ఇండ్లు, పాత పెంకుటిల్లు లేదా చెట్ల క్రింద నివసిస్తే కనుక
వెంటనే సాలూరు పురపాలక సిబ్బంది లేదా సచివాలయ సిబ్బంది సహాయంతో
పురపాలక సంఘ పరిధిలో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని,ఇటువంటి
తుఫాను సమయములో ఇంటిని విడిచిపెట్టి బయటకు రావద్దు….
మీ భద్రతే మా ప్రాధాన్యం
ఏ విధమైన ఇబ్బంది కలిగినా వెంటనే సంప్రదించండి:
కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: వారు 9515141711ను సంప్రదించగలరు.
సాలూరు పురపాలక సంఘం
మీ భద్రత కోసం ఎల్లప్పుడూ సిద్ధం గా ఉందని సాలూరు మున్సిపల్ కమిషనర్ టి.టీ. రత్న కుమార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
