

ఢిల్లీలో ఆదివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ,శ్రీకాకుళం కు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాలకు అతిరథ మహారధులు హాజరై ఆశీస్సులు అందించారు. రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా ఇన్చార్జి మంత్రి కే. అచ్చెన్నాయుడు, పార్వతీపురం ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొని బాలుడికి ఆశీస్సులు అందించారు.
