
సనాతన ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో భక్తులు దాతల సహకారంతో ఒక మహోన్నత కార్యక్రమాన్ని జరిపారు. శ్రీ పారమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అక్టోబర్ 26 ఆదివారం సాయంత్రం 7 గంటలకు విశిష్టమైన కార్తీక మాసం లో ఎంతో పురాతన చరిత్ర కలిగిన సాలూరు శ్రీ పంచముఖేశ్వరుని ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేదమంత్రాలతో ఎంతో వైభవంగా జరిగింది.