మైంథా తుఫాన్‍ పట్ల అప్రమత్తంగా ఉండాలి తుఫాను దూసుకు వస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ల తో సంభాషించారు రెండు జిల్లాల్లో సోమవారం జరిగే గ్రీవెన్స్ ను రద్దు చేయాలని సూచన చేశారు. తుఫాను ఉధృతి ఉన్న అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షంచాలని, చలికాలం లో తుఫాను కారణంగా వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు వైద్య సిబ్బంది,అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి…

సాలూరు వార్తలు

తుఫాను దూసుకు వస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ల తో సంభాషించారు

రెండు జిల్లాల్లో సోమవారం జరిగే గ్రీవెన్స్ ను రద్దు చేయాలని సూచన చేశారు. తుఫాను ఉధృతి ఉన్న అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షంచాలని,

చలికాలం లో తుఫాను కారణంగా వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు వైద్య సిబ్బంది,అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి… తుఫాను తీవ్రంగా ఉన్న చోట విద్యార్థులకు సెలవులు ప్రకటించాలని, వాగులు, వంకలు దాటే సమయంలో జాగ్రత్త వహించాలని, తుఫాను కు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని, మత్స్యకారులు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, గిరిజన ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని,

సహాయక చర్యలు ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని మంత్రి సంధ్యారాణి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *